ఈ క్రింది application ద్వారా మీ వ్యాసరచన పంపండి

"వ్యాసరచనపోటీ" 

 విషయము: యువత-అంతర్జాలం (YOUTH AND INTERNET)


26-01-2018  ఘణతంత్రపు దినోత్శవాన్ని పురష్కరించుకొని  కె.ఆర్. చంద్రశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం  శ్రీ నీలకంఠేశ్వర ఐ.టి.ఐ. ఆధ్వర్యములో "వ్యాసరచన" పోటీలు నిర్వహించబడుతున్నాయి.

ఇండియాలోని ప్రస్తుతము ఐ.టి.ఐ. చేస్తున్న విధ్యార్థులు మాత్రమే అర్హులు. విషయము: యువత-అంతర్జాలం (Youth and Internet)

చివరి తేది 10-01-2018

*ప్రధమ,ద్వితీయ మరియు తృతీయ బహుమతులు గలవు.

*గెలుపొందిన విద్యార్థుల బహుమతులు 26-01-2018 న మీ యొక్క ఐ.టి.ఐ. లోనే యివ్వబడును.

*వ్యాస రచనలో పాల్గొన్న ప్రతి అభ్యర్తికి "Participation Certificate (భాగస్వామ్య ప్రమాణపత్రం) " కూడ పంపబడును. అన్ని హక్కులు నిర్వహాకులవే.