Semester Exam Application 

1st & 3rd semester రాయు టైనీలందరికి తెలియజేయడమేమనగా! Semester పరీక్ష ఫీజు చెల్లించి Onlineలో దరఖ పూర్తిచేయండి. 1.ఎవరైతే ట్యూషన్ ఫీజు మరియు పరీక్ష పీజు 30/10/2015 లోపల చెల్లిస్తారో వారి యొక్క Online application & Passwords మాత్రమే generate చేయబడును. 2. Semester Exam Application పంపుకొనుటకు www.sniti.co ద్వారా మాత్రమే లాగిన్ కావలయును. 3. 80శాతము హాజరు వుండవలెను. 4. ఫీజు బకాయిలు పూర్తిగ చెల్లించవలెను. 5. scholarship అర్హతవున్న అభ్యర్థులు పరీక్ష పీజు మాత్రమే చెల్లించ వలెను.