ఐ.టి.ఐ.లలొ ప్రవేశము కొరకు మీ యోక్క ఒరిజినల్ సర్టిపికెట్లతో మీకు తెలియపరచిన తేది మరియు సమయమునకు ప్రభుత్వ ఐ.టి.ఐ.,బి.తాండ్రపాడు,కర్నూలు నందు హాజరు కావలెను. కన్వీనరు ద్వారా మాత్రమే ప్రవేశములు జరుగును. కన్వీనరు ద్వారా యీ ఐ.టి.ఐ.లో ప్రవేశము పొందిన అభ్యర్థి,వెంటనే Rs16000/-చెల్లించవలెను. లేని యడల్ మీ అడ్మిషను రద్దుచేయబడును.

శ్రీ నీలకంఠేశ్వ ఐ.టి.ఐ.లో ప్రవేశము పొందివ అభ్యర్థులు ఈ క్రింది విషయాలు తప్పక పాఠించాలి

* క్రమశిక్షణతో మెలగవలెను *ఈ ITI లో అడ్మిషన్ పొందిన వారు ప్రతి రోజు హాజరు కావలెను. స్కూల్స్,కాలేజిల మాదిరిగ సెలవులు వుండవు *Bio metric machine ద్వారా attendance తీసుకోబడును

80 శాతము హాజరు లేని యడల పరీక్షలకు అనుమతించబడరు

*Application చేసుకున్నప్రతిఒక్కరికి admission గ్యారంటిలేదు *Convener ద్వారా మాత్రమే admission జరుగును. counciling కు తప్పని సరిగ హాజరు కావలెను. Intrerview cards చేరకపోయిన లేద miss అయిన అందుకు కాలేజియాజమాన్యం ఎటువంటి బాద్యత వహించదు *అర్హత కల్గిన అభ్యర్థులకు ఉపకారవేతనము(schlorships) కలదు *ఒక్కసారి అడ్మిషన్ పొందిన అభ్యర్థి మద్య్లలో ఏపరిస్థితులలో మానుకొన్న యడల (కూడ) పూర్థి ఫీజు చెల్లిస్తేనే వారి యొక్క సర్టిపికెట్సు యివ్వబడును *ప్రతి ఒక్కరు email ID కల్గివుండవలెను Go.RT no. 173 Dt.:08-03-2016 ప్రకారము ఒక్క సంవత్సరమునకు Rs 16,500/- Tuition Fee చెల్లించవలెను *Convener ద్వారా యెంపికైన అభ్యర్థి Fee డిమాండు డ్రాప్టు లేదా చెక్క్ ద్వారా చెల్లించవలెను. ITI Bank accountకు నేరుగా కూడా జమచేయవచ్చును. Counceling సమాచారము websiteలో ప్రచురింపబడును. Convener ద్వారా select అయిన అభ్యర్తి Rs 16500/- లకు యే బ్యాంకులోనైన "SREE NEELAKANTESWARA INDUSTRIAL TRAINING CENTER"పేరు మీద డెమాండు డ్రాప్టు లేదా చెక్కులు స్వికరించబడును.డిమాండు డ్రాప్టు బ్యాంకు కమీషను ITI చెల్లించును. నగదు స్వీకరించబడదు. నేరుగా యీ క్రింది అకౌంటు నంబరుకు కూడ జమచేయవచ్చును. జమచేసిన రసీదు కాపి యివ్వవలెను. Account No: 914010026947018 SREE NEELAKANTESWARA INDUSTRIAL TRAINING CENTER Bank: Axis Bank Branch: Yemmiganur IFS code: UTIB0002111 Counselingకు యీ క్రింది Original certificates తప్పక తీసుకు రావలయును,లేని యడల అడ్మిషను కోల్పోదురు. Original Certificates కోర్సు పూర్తగు వరకు యివ్వబడవు. 1.SSC Marks Memo

2. T.C.

3. Study 6th to xth

4. Cast

5. Income [Schlorship eligible candidates]

6. Aadhar xerox